ప్ర‌దీప్ కారులో ఉంది నేనే .. యాంక‌ర్ శ్రీముఖి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

2 months ago
1915 Views

2017 కొందరికి సంతోషంగా, మరి కొందరికి బాధగా , కొందరికి ఎన్నో జ్ఞాపకాలను మిగిలిచింది. వాటిని గుర్తుకు చేసుకుంటూ ..చేసిన తప్పులను సరి దిద్దు కోవడానికి దేవుడు మళ్ళి కొత్త సంవత్సరాని ఇచ్చాడని .. ఆనందంగా గడపాలి అనుకుంటారు .ఇందుకు డిసెంబర్ ౩1 బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు..

అయితే ఇప్పుడున్న జనరేషన్లో అందరు తమ ఫ్రెండ్స్ తో పబ్ లకు వెళ్లి తాగడం ఎంజాయ్ చెయ్యడంలాంటివి చేస్తున్నారు. అది ఒక సెలెబ్రేటి అయిన అవ్వని నార్మల్ పర్సన్ అయిన అవ్వని ఖచ్చితంగా తగుతారు. బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులని మైమరపిస్తున్న ప్రదీప్ కూడా తన ఫ్రెండ్స్ కలిసి పబ్ కి కెళ్ళి పీకల్లోతు తాగాడు. కాలం కలిసి రాక పోలిసుల కంట పడ్డాడు.ఇటు మీడియా లోను అటు సోషల్ మీడియా లో ప్రదీప్ గురించే రచ్చ ..ప్రదీప్ యాంకర్ తన యాంకరింగ్ విషయం లో చాల పద్దతి ఉండే ప్రదీప్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇలా దొరికిపోవడం .. దుర దృష్టం అనే చెప్పుకోవాలి .. దాంతో తన పరువు అలాగే కుటుంబీకులకు మనస్తాపం లేకుండా చేశారు.

అయితే ప్రదీప్ ని పట్టుకున్న పోలీసులు అతని కారు సీజ్ చేసి కౌన్సిలింగ్ కి హాజరుకావాల్సిందిగా తెలిపారు. అయితే ఈ కౌన్సిలింగ్ కి ప్రదీప్ రాకపోవడం పెద్ద సంచలనంగా మారింది.

అయితే దిని పై చాల మంది చాల రకాలుగా కంమెంట్లు చేసారు.. ఐతే ప్రదీప్ తాగి నడుపుతున్నకార్ లో ఒక అమ్మాయి ఉంది.. ఆ అమ్మాయి ఎవరో కాదు.. యాంకర్ శ్రిముఖి అని వార్తలు వస్తున్నాయి .. ఐతే ఇందుకు శ్రిముఖి స్పందిస్తూ ..ప్రదీప్ కారులో ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయి నేనే అని కొన్ని మీడియా వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తున్నారు అసలు అది నేను కాదు అని వివరణ ఇచ్చింది శ్రిముఖి.

అసలు ప్రదీప్ ఇలా దొరికిపోవడం దురదృష్టకరమని అతని డ్రైవర్ కి హెల్త్ బాలేక అతని కారు అతనే డ్రైవ్ చేసుకోవాల్సి వచ్చిందని అని శ్రిముఖి తెలియజేసింది. ఇక పోలీసులు విధించిన కౌన్సిలింగ్ హాజరు కాకపోవడంతో అతనికి శుక్రవారం వరకు గడువు ఇచ్చారు.

ఇది అసలు సంగతి. అసలు తెలిసి తెలుసుకోకుండానే ఈ మీడియా వాళ్ళు న్యూస్ క్రియేట్ చేస్తారు దానివల్ల ఎంత మంది బాధపడుతున్నారో అర్ధం కావడం లేదు. ఎందుకు ఇలా మా పర్సనల్ లైఫ్ తో ఆడుకుంటారు .. తప్పుడు న్యూస్ ని ప్రచారం చెయ్యకండి ..తెలిస్తే న్యూస్ రాయండి అంతే తెలియకుండా ఇలా న్యూస్ రాయడం ఏమి బాగోలేదు బాధపడ్డారు శ్రీ ముఖి .ఏది ఏమైనా ..మీడియా వాళ్ళు ఇంకా ఎ న్యూస్ లేనట్లు ఇది ఒక్కటే ప్రదీప్ న్యూస్ పదే పదే టీవీ ఛానల్ చూపించడం ..చాల భాదాకరమైన సంఘటన.

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *