బ్రేకింగ్ న్యూస్..చిరంజీవికి ఉరిశిక్ష విధించిన ప్రభుత్వం…!!

2 months ago
2549 Views

ఆగండి..ఆగండి…పైన ఉన్న హెడ్డింగ్ ని చూసి కంగారు పడకండి అసలు చిరు ఏంటి అతనికి ప్రభుత్వం ఉరిశిక్ష విధించడం ఏంటి అని కంగారు పడకండి. అసలు నిజం ఎంటో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…చిరంజీవి ఈ పేరు వింటేనే మనలో ఎదో తెలియని ఒకరకమైన పులకింత ఇక అతని సినిమాలు చూస్తే చాలు ఎంతో ఆనందంతో ఊగిపోతాం. అతని సినిమాల నుండి ప్రజలు చాలా నేర్చుకుంటారు. ప్రజలకి సాయం చేస్తూ ఉంటారు .చిరూ చేపట్టిన పనులను చక్కగా నిర్వహిస్తారు.

ఎదో ఒక చిన్న మరుములా ప్రాంతం నుండి వచ్చిన చిరు తనదైన శైలిలో తెలుగు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని దక్కించుకున్నాడు. ఆయ‌న‌ నటనతో అలాగే డాన్స్ తో ప్రేక్షకులను అలరింపజేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో చిరూకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఆయ‌న‌కు వీరాభిమానులు ఉన్నారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ హీరోగా పేరుసంపాదించుకున్నారు.

ఇక మధ్యలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన జీవితాన్ని రాజకీయాలకు అనికితం చెయ్యాలనుకున్నాడు కాని అక్కడ చిరు కి అంతగా కలిసిరాలేదు సినిమాలలో దక్కినంత క్రేజ్ అతనికి రాజకీయంగా కలిసిరాలేదు.క మళ్ళి 9 సంవత్సరాల తరువాత తిరిగి ఇండస్ట్రీ లో ఖైది నంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తరువాత తన 151 వ సినిమా స్వతంత్ర సమరయోధుడైనా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కధను ఆధారంగా చేసుకొని ‘సైరా నరసింహ రెడ్డి’ గా ప్రేక్షకుల ముందుకి తిసుకురావలనుకున్నాడు.
పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి..

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేరకు పూర్తీ చేసుకుంది. అయితే అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసింది. ఇక అందులో భాగంగానే ఇప్పడు చిరు ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమా కోసం బ్రిటిష్ కాలం నాటి సెట్టింగ్ వేస్తున్నారట . ఇక అందులో కూడా చిరు కి ఉరిశిక్ష పదే సన్నివేశాలు చేయ్యబోతున్నారట

ఆ న్యూస్ ఇప్పుడు బయటకి రావడం వల్ల సోషల్ మీడియాలో ప్రభుత్వం చిరుకి ఉరిశిక్ష వెయ్యబోతుంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది చుసిన మెగా ఫాన్స్ ఖంగుతిన్నారు చివరిగా విషయం తెలుసుకొని కాస్తా ఉపిరిపిల్చుకున్నారు. ఫైనల్ గా ఇదంతా రీల్ లైఫ్ లోనే తప్ప రియల్ లైఫ్ లో కాదని తెలిసిపోయింది. అది మరి అసలు సంగతి…డోంట్ వర్రీ మెగా ఫాన్స్…

సైనా న‌ర‌సింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచింది. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ లో తెర‌కెక్కుతున్న ఉయ్యాల‌వాడ స‌ర‌సింహారెడ్డి సినిమాపై టాలీవుడ్ లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *