నీ కూతురిని నా తమ్ముడు పక్కలో పడుకోబెట్టు…నీ కోరిక నేను తీరుస్తానన్న టాప్ హీరోయిన్..!!

3 months ago
1427 Views

త‌మిళ‌నాడుకు చెందిన ఖుష్బు ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఆమె వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది మాత్రం తెలుగు సంస్థ అయిన సురేష్ ప్రోడ‌క్ష‌న్స్ ద్వారానే.. ఈ బ్యాన‌ర్ పై వెంకటేష్ ను ప‌రిచ‌యం చేస్తూ తీసిన క‌లియుగ పాండ‌వులు సినిమాలో హీరోయిన్ గా న‌టించింది ఖుష్బూ.. ఆ త‌ర్వాత ఆమె తెలుగులోని అంద‌రి స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. కాగా, ఈ బొద్దు గుమ్మ ఆ త‌ర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టి ఓ ఊపు ఊపేసింది.

అక్క‌డ కూడా అంద‌రి స్టార్ హీరోల‌తో న‌టించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ అభిమానులు ఆమెను ఎంత‌గా ఆరాధించారంటే ప‌లుచోట్ల ఆమెకు గుళ్లు క‌ట్టించి పూజ‌లు కూడా చేసేవారు. ఇది ఇలా ఉంటే.. కుష్బూ చాలా కోపిష్టి అట‌. త‌న‌కు ఇష్టం లేనిది జ‌రిగితే మొహ‌మాటం లేకుండా వారిని దుమ్ముదులిపేస్తుంద‌ట‌. అప్ప‌ట్లో ఆమె న‌డిపిన లవ్ ఎఫైర్స్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్.. అయితే ఆమె చివ‌ర‌కు డైరెక్ట‌ర్ పి. సుంద‌ర్ ను పెళ్లి చేసుకుంది. ఆమె టాలీవుడ్ లో మంచి ఊపుమీద ఉన్నప్పుడు అప్ప‌టి సీనియ‌ర్ హీరోలైన చంద్ర‌మోహ‌న్, రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన చిన్నోడు-పెద్దోడు సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది.

ఈ సినిమాకు రేలంగి న‌ర‌సింహ‌రావు డైరెక్ట‌ర్.. అప్ప‌ట్లోనే చంద్ర‌మోహ‌న్ కు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. కానీ కుష్బు వ‌య‌స్సు అప్పుడు చంద్ర‌మోహ‌న్ కూతుళ్లు అంత వ‌య‌స్సు కూడా లేదు. చంద్ర‌మోహ‌న్ మంచి భోజ‌న‌ప్రియుడే కాదు. అప్ప‌ట్లో మంచి ర‌సికుడు కూడా. ఆయ‌న‌కు అప్ప‌ట్లో విప‌రీత‌మైన గ‌ర్వం ఉండేది. ఎందుకంటే ఆయ‌న‌తో ఎవ‌రు న‌టిస్తే వారు టాప్ హీరోయిన్స్ అయిపోతార‌నే సెంటిమెంట్ అప్ప‌ట్లో బ‌లంగా నాటుకుపోయింది.
వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి..

చంద్ర‌మోహ‌న్ కెరీర్ మొద‌ట్లో ఆయ‌న స‌ర‌స‌న న‌టించిన వాణిశ్రీ, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవీ వంటివారు టాప్ స్టార్స్ గా పేరు తెచ్చుకోవ‌డంతో ఆ సెంటిమెంట్ బ‌లంగా ఏర్ప‌డింది. దానిని అలుసుగా తీసుకుని ఆయ‌న కొత్త హీరోయిన్స్ ను వేధించేవాడు. సినిమా షూటింగ్స్ ల్లో ఆయ‌న చేసే హాడావిడి మాములుగ‌ కాదు. టీ,టిఫిన్స్, భోజ‌నం ఇంకెప్పుడూ దొర‌క‌దనేంత‌గా తీనేవాడ‌ట‌. సాయంత్రం ఇంటికి కూడా పార్శ‌ల్ చేయించుకొని వెళ్లేవాడ‌ట‌.

కాగా, చిన్నోడు- పెద్దోడు సినిమా స‌మ‌యంలో ఖుష్బూతో చంద్ర‌మోహ‌న్ నీచంగా ప్ర‌వ‌ర్తించేవాడ‌ట‌. నాకు అది ఇస్తే నీకు సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తానంటే వేధించేవాడ‌ట‌. దీంతో ఒక‌రోజు ఖుష్బూ త‌న‌కు తొడుగా వ‌చ్చిన సోద‌రుడిని పిలిచి నీకు నా వ‌య‌స్సులో ఉన్న ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు క‌దా. వారిని నా సొద‌రుడి ద‌గ్గ‌ర‌కు పంపించు.. అప్పుడు నేనే నీ కోరిక తీరుస్తాను అని ఖుష్బు అంద‌ట‌. దాంతో చంద్ర‌మోహ‌న్ బిత్త‌రపోయాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న డైరెక్ట‌ర్ దీనిని దాస‌రినారాయ‌ణ‌రావు ద‌గ్గ‌రికి చెప్పార‌ట‌. ఇక ఖుష్బు వెంక‌టేష్, రామానాయుడుకు ఫిర్యాదు చేసింద‌ట‌. దీంతో వారు చంద్ర‌మోహ‌న్ కు వార్నింగ్ ఇచ్చార‌ట‌.

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *