బ్రేకింగ్ .. రంగ‌స్థ‌లం షూటింగ్ లో స‌మంత‌కు తీవ్ర గాయాలు.. ఆందోళన‌లో నాగార్జున…!!

3 months ago
214 Views

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత… నాగ చైతన్య తో పెళ్లి చేసుకొని ..ఇటు పెళ్లి కెరీర్ ని కూడా చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది. పెళ్లికి ముందు ఎలా రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొందో అదే తరహాలో.. పెళ్లికి తర్వాత కూడా సమంత చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకుంటూ వస్తోంది.

‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సమంత నటిస్తోంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, చేతికి కట్టు కట్టుకుని ఉన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి..

ఆమె చేతికి ఏమైందో అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే… కొన్ని కీలకమైన సీన్స్ తో పాటు రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ అంతా చాలా టైట్ గా కొనసాగింది…


ఈ షూటింగ్‌లో హెవీ వర్క్ కారణంగా సమంత చేతిలో నొప్పి ఏర్పడిందట. అందుకే ఉపశమనం కోసం చేతికి కట్టు కట్టించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సమంత చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామనేందుకు తన చెయ్యే నిదర్శనమని వెల్లడించింది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ”రంగస్థలం” మార్చి 30న విడుదలకు సిద్దంగా ఉంది..

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *