టాప్ హీరో ను షూటింగ్ మధ్యలో పిచ్చ కొట్టుడుకోట్టిన కార్ డ్రైవర్…షాక్ లో సినీ పరిశ్రమ

1 month ago
1823 Views

బాలీవుడ్‌ యువ హీరో అర్జున్‌ కపూర్‌ పై దాడి జరిగింది. అతని తాజా చిత్రం ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ చిత్ర సెట్స్‌ కు వచ్చిన ఓ వ్యక్తి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే వంకతో అర్జున్‌ పై దాడి చేశాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఫుల్‌గా తాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారమే ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం… ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని ఫింథోర్‌ఘడ్‌లో జరుపుకుంటోంది. ఈ క్రమంలో కమల్‌ కుమార్‌ అనే ఓ డ్రైవర్‌ సెట్స్ లోకి వచ్చాడు. వానిటీ వ్యాన్‌ దగ్గర అర్జున్‌ ను కలిసి షేక్‌ హ్యాండ్‌ కోరాడు. ఆపై అతని చెయ్యిని మెలితిప్పటం ప్రారంభించాడు.

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *