గుండెలు పిండేసే రియ‌ల్ ల‌వ్ స్టోరీ.. ప్రేమించుకుని ల‌వ‌ర్స్ డే రోజు పెళ్లిచేసుకున్నారు. కొద్దిసేప‌టికి ఊహించ‌ని ట్విస్ట్

4 weeks ago
3223 Views

ఏటా ఫిబ్రవరి 14ను ‘ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే)గా జరుపుకుంటారని అందరికీ తెలిసిందే. కొత్తగా ప్రేమలో పడిన యువతీ యువకులు.. ఎప్పుడెప్పుడు తమ ప్రేమను తమ ప్రియుడు లేదా ప్రియురాలికి వ్యక్తం చేద్దామా అని ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక మన దేశంలో అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిబ్రవరి 14న చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఆ రోజున ఎక్కడ, ఏ పార్కులో ప్రేమికులు జంటగా కనిపించినా అక్కడికక్కడే బలవంతంగా తాళి కట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *