బ్రేకింగ్.. డీ 10 నుంచి సుడిగాలి సుధీర్ ఔట్.. కార‌ణం ఇదే!

2 months ago
2064 Views

సుడిగాలి సుధీర్ అంటే గుర్తొచ్చే పేరు జబర్దస్త్.. మొదట జబర్దస్త్ నుండి అంచలు అంచాలుగా ఎదిగాడు.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ యాకర్లకు పోటీగా నిలుస్తున్నాడు. సుడిగాలి సుధీర్ మాటలకు,అత‌ను చేసే కామెడీ అందరిని ఆకట్టుకుంటుంది.. ఒక షో తో మొదలై ఇప్పుడు అనేక టీవీ షోలో మంచి ఫామ్ లో ఉన్నాడు..ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డాడు సుధీర్ .

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *