ఊహించని ట్విస్ట్…శ్రీదేవి చనిపోవడానికి కారణం డాక్టరే…అసలేమయిందో తెలిస్తే షాక్…

3 weeks ago
527 Views

శ్రీదేవి హటాన్మరణంతో దేశమంతా దిగ్బ్రాంతికి గురయింది…భారత చిత్రసీమ బాధల్లో మునిగిపోయింది…ఆమె శనివారం రాత్రి గుండె ఆగిపోయి మరణించింది…
గుండెపోటుతో మరణించిన రీమా లాగూ, ఆర్తి అగర్వాల్ ఇలాగే హటాన్మరణం పాలయ్యారు…ఇక దేశాన్నే దిగ్బ్రాంతికి గురి చేసిన శ్రీదేవి మరణంలో ఎలాంటి సంకేతాలు లేవా అనేది శేష ప్రశ్న…కాస్మోటిక్ శస్త్ర చికిత్సలు చేయిన్చుకున్నారన్న ఊహాగానాలు పక్కనపెడితే 54 ఏళ్ల వయసులో కూడా కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం ఆమెది…ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మిగిలినా వారిలాగే శ్రీదేవి జీవితం అని నేటి విషాదం చెబుతోంది…

వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి..

Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *